బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో తెలుగు నటి హేమతో పాటు ఆషి రాయ్ కూడా పాల్గొనగా వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు సైతం నిర్వహించారు. అందులో వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో నోటీసులు కూడా జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ రోజు పోలీసుల విచారణకు నటి…