చెఫ్ మంత్ర సీజన్ 3 లో రాహుల్, హేమచంద్ర కలిసి పలు వంటలు చేశారు. ఇక రాహుల్ వంటలకు నిహారిక ఫిదా అయినట్లు తెలుస్తోంది. రాహుల్ నీకు ఇంత వంట వచ్చని తెలిస్తే.. నీ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ కడతారు అంటూ నిహారిక కామెడీ చేసింది.
ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్రను ఆమె తొమ్మిదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. చక్కగా సంసార జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొట్టింది. ఎప్పుడూ లేనిది వారిద్దరి గురించి ఈ వార్త రావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఇద్దరూ వివరణ ఇచ్చారు. కానీ ఎవరికి…
గత కొన్ని రోజులుగా మీడియాలో సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించింది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్లకు చెక్ పెడుతూ ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్…