Fans Round Up Heinrich Klaasen and Jaydev Unadkat in Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ 3-4 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు సమయం ఉండడంతో ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో సన్‌రైజర్స్…