Hebah Patel : హెబ్బా పటేల్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. మొన్ననే ఓదెల-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుస హిట్లు అందుకుంది. పైగా బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. కానీ బోల్డ్ సినిమాలు, అలాంటి పాత్రలే ఎక్కువగా చేయడంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు…