Sunil movies back to back: ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా 'గీత'. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన ఈ చిత్రంలో 'గీత'గా టైటిల్ రోల్ ప్లే చేసింది ప్రముఖ కథానాయిక హెబ్బా పటేల్.
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల అందమే ఎక్కువగా మాట్లాడుతుంది. నిత్యం జిమ్ లు, వర్క్ అవుట్లు, కడుపు మాడ్చుకొని డైట్లు చేస్తే తప్ప పర్ఫెక్ట్ ఫిగర్ కనిపించదు. ఇక దినంతో పాటు హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఉన్న ఏకైక మార్గం సర్జరీ. ముక్కు బాలేదని, పెదాలు పెద్దగా ఉన్నాయని, బ్రెస్ట్ సైజ్ పెం�
వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్. రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య ‘గీత’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ విభిన్న కథా చిత్రానికి ‘మ్యూట్ విట్నెస్’ అనేది ట్యాగ్ టైన్. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా ‘నువ్వే �