ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్లో, ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. కొన్ని సార్లు థియేటర్లో మిస్ అయిన చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది.
హెబ్బా పటేల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతో పద్దతిగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో అమ్మడు అందాల గేట్లు ఎత్తేసింది.. కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వచ్చిన సినిమాల్లో బోల్డ్ గా నే కనిపించి యూత్ కు నిద్రలేకుండా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను సోషల్…
First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ -బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్…
టాలీవుడ్ హీరోయిన్ హేబా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కుమారి 21F సినిమా తో పాపులర్ అయిన ఈ భామ ఆ తరువాత వరుస సినిమాల లో నటించి మెప్పించింది. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు.. ఈ భామ మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ భామ సినిమాల తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా తనదైన నటన తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. వచ్చిన ఆఫర్ల ను వినియోగించుకుంటూ…
Hebah Patel Quits From a Interview:హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సినిమా ఈ నెల అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. గతంలో తెలిసినవాళ్ళు పేరుతొ రిలీజ్ కావలసిన సినిమాను ఆహా కొనుక్కుని ఈ మేరకు పేరు మర్చి రిలీజ్ చేస్తోంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించగా…
The Grate Indian Suicide Trailer: రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా విప్లవ్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. గతేడాది తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు టైటిల్ చేంజ్ చేసి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ గా మార్చారు.
ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారమవుతుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించారు. విప్లవ్ కోనేటి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో…
Ala Ninnu Cheri Title Song launched: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ సినిమాను నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్న మేకర్స్ ఆ దిశగా సినిమాను డిజైన్ చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మారేష్…
హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ భామ హెబ్బా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా మంచి పాపులరిటీ సంపాదించుకుంది..ఇందులో రాజ్ తరుణ్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో నే హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమా లో తన అందాల ఆరబోత తో యూత్ ని తెగ ఆకట్టుకుంది.కాగా ఈమె నటించినది…
హెబా పటేల్..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కుమారి 21ఎఫ్`సినిమాతో తెలుగులో అదిరిపోయే విజయం అందుకుంది.. ఆ సినిమాలో ఈ భామ తన గ్లామర్తో మెస్మరైజ్ చేసింది. అలాగే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు లేవు. దీనితో హేబా పటేల్ సోషల్ మీడియాలో తన జోరు పెంచింది. సోషల్ మీడియా ను ఈ భామ అన్ని రకాలుగా వాడుకుంటుంది.తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సినిమాల అప్డేట్లతో…