Hebah Patel : బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఈ నడుమ బాగానే రెచ్చిపోతోంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయేసరికి సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను చూపించడం స్టార్ట్ చేస్తోంది. రీసెంట్ గానే ఆమె నటించిన ఓదెల-2 పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత కూడా వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. Read Also : Chiranjeevi : చిరంజీవి కాళ్లమీద పడ్డ బండ్ల గణేశ్.. ఇక…
ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే కుర్రాళ్లకు క్రష్‌లుగా మారి హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఒకరు.