Tamilnadu Rains: తమిళనాడు అంతర్భాగంలో వాతావరణం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదువాయి, కారైకల్ లోని కొన్ని చోట్ల రానున్న 6 రోజులు, సెప్టెంబరు 28, 29 తేదీల్లో కోయంబత్తూర్, నీలగిరి, తిరుపూర్, దిండిగల్, తేని, మదురై సహా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. విరుదునగర్, తెంకాసి, తిరునల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కన్యాకుమారి సహా 10…