Karur Stampede: కరూర్ విజయ్ సభ తొక్కిసలాట ఘటనలో హృదయ విదారక విషయాలు బయటకొస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లు వైద్యుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే మరణాలు పెరిగాయనే అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందం కరూర్‌ను సందర్శించింది. మృతులు, చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందిన వైద్యం, వారి పరిస్థితి దగ్గరుండి చూసింది. కేస్‌షీట్లు, వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో పలు కీలక…
Heart-wrenching Tragedy on Vijayawada-Hyderabad Highway: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన, అబ్దులాపూర్ మెట్ ఇనామ్ గూడా దగ్గర బైక్ ని ఢీకొట్టి పరార్ అయిన డీసీఎం అక్కడికక్కడే కొడుకు ముంగిట చనిపోయిన తండ్రి. తలకు గాయాలతో హైవే పైన బిక్కు బిక్కు మంటు ఏడుస్తూ కూర్చున్న తన రెండేళ్ల కుమారుడు. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో కలిసి బైక్ పైన వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కి సంబంధించి మరిన్ని…