Bengaluru: నిజంగా ఇది అద్భుతం. మెట్రోలో గుండె పరుగులు పెట్టింది. ఏంటి ఇది సాధారణం అని ఆలోచిస్తున్నారా.. ఈ గుండెను వైద్యులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి మెట్రోను ఉపయోగించారు. ఇది అసలు ముచ్చట. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోడానికి, సరైన సమయానికి గుండెను చేర్చాల్సిన చోటుకు చేర్చడానికి మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. మీకు తెలుసా ఈ విధంగా ఒక గుండెను మెట్రో ద్వారా విజయవంతంగా…