శాండల్‌వుడ్ పవర్‌స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఇప్పుడు ఈసీజీ చేస్తున్నారు. ఇంట్లో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో పునీత్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు పునీత్ ను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆసుపత్రి చుట్టూ పోలీసులు భారీగా…