World Heart Day: ప్రస్తుత కాలంలో, వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. ఈ రోజు గుండె జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. గుండె జబ్బులు రాకుండా…
మన వంట గదిలో పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.. వంటలకు ఘాటైన సువాసనలతో పాటుగా, రుచిని కూడా కలిగిస్తాయి.. దాల్చిన చెక్క వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వంటల రుచిని పెంచడంతో పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను…
ఈ రోజుల్లో వయసు తో సంభందం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు వస్తున్న సంగతి తెలిసిందే.. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్ వంటి సమస్యలతో మరణిస్తున్నారు..అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం గుండెను ఎంతగా కాపాడుకుంటే.. మనం అంతకాలం ఎక్కువగా బ్రతకగాలుగుతాం.. అయితే గుండెను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైమ్ కు ఆహారాన్ని తీసుకోవాలి..అలాగే కొన్ని రకాల కొత్త అలవాట్లను కూడా నేర్చుకోవాలని వైద్య నిపుణులు…