Home
Healthy Eating Habits
Healthy Eating Habits News
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
Calorie Deficit: అంతా ఇప్పుడు బరువు తగ్గాలని డైట్లు మార్చేస్తున్నారు.. ఎక్సైజ్‌లు చేస్తున్నారు.. అయితే, కేలరీ డెఫిసిట్‌లో ఉండాలనుకునే వారికి తరచుగా ఎదురయ్యే సమస్య ఆకలి. తక్కువ కేలరీలు తీసుకుంటూ రోజంతా ఆకలితో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఫిట్నెస్ కోచ్‌లు చెబుతున్నారు.. ఆహారాన్ని ఎంచుకునే విధానం, తినే వేగంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే తక్కువ కేలరీలు తీసుకున్నప్పటికీ ఎక్కువసేపు కడుపు నిండిన భావన పొందవచ్చని సూచిస్తున్నారు. నాలుగు సులభమైన పద్ధతులను చెబుతూ.. ఇవి తక్కువ… -
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
Sugar Free Diet: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది చక్కెర వినియోగాన్ని తగ్గిస్తున్నారు. మరికొందరు పూర్తిగా చక్కెరకు దూరంగా ఉంటూ ‘షుగర్-ఫ్రీ’ జీవనశైలిని అనుసరిస్తున్నారు. మార్కెట్లో కూడా షుగర్-ఫ్రీ, లో-ఫ్యాట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చక్కెరను పూర్తిగా మానేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నకు తాజా పరిశోధన కొత్త కోణాన్ని చూపిస్తోంది. అమెరికాలోని చికాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశం ‘ENDO 2026’లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆహారం… -
Healthy Food Myths: హెల్తీ ఫుడ్ అని తింటున్నారా? జాగ్రత్త.. ఆ ఆహారపు అలవాట్లతోనే అసలు ముప్పు!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ మాటను నమ్మి చాలామంది ఇప్పుడు నూనె వస్తువులను మానేసి, మార్కెట్లో దొరికే ‘హెల్తీ స్నాక్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మనం ఆరోగ్యకరం అనుకొని తినే ఆహారాలే మనల్ని రోగులుగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనల మాయలో పడి మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి చూద్దాం. 1. ప్రాసెస్ చేసిన గింజలు (Processed Nuts): గింజలు, విత్తనాలు ఆరోగ్యానికి మంచివే. కానీ మార్కెట్లో దొరికే సాల్టెడ్, రోస్టెడ్ లేదా మసాలా… -
Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం… -
Onion Juice: ఈ రసం ఒక గ్లాస్ తాగితే చాలు నిమిషాల్లో కడుపు నొప్పి మాయం
Onion Juice: మారుతున్న ఈ కాలంలో గాలి, నీరు, ఆహారం ఇలా అని కల్తీ అవుతున్నాయి. సమయం లేక, వంట చేయడం కుదరక జనాలు బయట తిండికి అలవాటు పడుతున్నారు. రకరకాల ఫుడ్ లు అడర్ పెట్టుకుని తింటున్నారు. ఇలా సంపాదించడం కోసం రోజంతా పరుగులు తీస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మానేశారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంచం తిన్న కూడా గ్యాస్ ప్రాబ్లం అని, తట్టుకోలేక మత్రలకు… -
Eating Food On Bed: మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? మీ ఆరోగ్యంపై ఈ దుష్ప్రభావాలు ఖాయం
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…
తాజావార్తలు
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!