Home
Health Tips Telugu
Health Tips Telugu News
-
Headache: మైగ్రేన్ తో బాధపడుతున్నారా..? ఈ ఒక్క ఆకు చాలు.. నిమిషాల్లో రిలీఫ్
భారతీయ సంప్రదాయ జీవన విధానంలో.. ఆయుర్వేద వైద్యంలో తమలపాకుకు (Betel Leaf) అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. కేవలం శుభకార్యాలు, పూజలకే కాకుండా ఆరోగ్య పరిరక్షణలో కూడా దీనిని ఒక అద్భుతమైన సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ (Migraine) వంటి సమస్యలకు తమలపాకు ఒక చక్కటి సహజ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తమలపాకు తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది? దీనిని ఏ విధంగా ఉపయోగించాలి?… -
Thyroid Control Diet: థైరాయిడ్‌కు చెక్ పెట్టే మ్యాజిక్ డైట్..! మందులు వద్దు.. ఈ ఆహారం ముద్దు.!
Thyroid Control Diet in Telugu: నేటి కాలంలో థైరాయిడ్ అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యగా మారింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియను (Metabolism) నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అదుపు తప్పినప్పుడు బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. టీవీ9 హిందీ కథనం ప్రకారం, కేవలం మందులపైనే ఆధారపడకుండా మనం… -
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
నేటి ఆధునిక కాలంలో జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా మారిన ‘మధుమేహం’ (డయాబెటిస్) ను అదుపులో ఉంచుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవడానికి చాలామంది రకరకాల మందులు, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే, మన ప్రకృతి ప్రసాదించిన కొన్ని ‘సూపర్ ఫుడ్స్’ ఈ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారాన్ని చూపుతున్నాయి, వాటిలో ‘చియా సీడ్స్’ (Chia Seeds) అగ్రస్థానంలో నిలుస్తాయి. చిన్న… -
Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?
భారతీయ వంటగదిలో కరివేపాకుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పోపులో కరివేపాకు పడితే వచ్చే ఆ సువాసనే వేరు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, జుట్టు పెరుగుదలకు, జీర్ణక్రియ మెరుగుపడటానికి , కంటి చూపును మెరుగుపరచడానికి మన పెద్దలు ప్రాచీన కాలం నుండి దీనిని ఒక గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా కరివేపాకుకు విశేషమైన స్థానం ఉంది. అయితే, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ఏదైనా సరే అతిగా తీసుకుంటే ప్రమాదకరమే. ముఖ్యంగా… -
పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!
వంట గదిలో పచ్చిమిర్చి లేనిదే ఏ వంటా పూర్తి కాదు. పప్పు, చారు, తాలింపు.. ఇలా ప్రతిదానిలోనూ మిర్చి ఘాటు ఉండాల్సిందే. అయితే, ఈ పచ్చిమిర్చిని కోసేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య చేతుల మంట. ఒక్కోసారి ఈ మంట ఎంత విపరీతంగా ఉంటుందంటే, సబ్బుతో ఎన్నిసార్లు కడిగినా తగ్గదు. ఈ మంటకు కారణం పచ్చిమిర్చిలో ఉండే ‘క్యాప్సైసిన్’ (Capsaicin) అనే రసాయనం. ఇది చర్మంపై ఉండే నరాల చివరలను ఉత్తేజితం చేసి తీవ్రమైన మంటను కలిగిస్తుంది.… -
Health Tips: మధ్యాహ్నం కునుకు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Health Tips: చాలా మందికి మధ్యాహ్నం భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం అలవాటు. కొందరు దీనిని అలసటను తగ్గించుకునే మార్గంగా భావిస్తే, మరికొందరు సోమరితనానికి చిహ్నంగా చూస్తారు. అయితే, మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది మనం నిద్రపోయే సమయం, వ్యవధి (Duration) పై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోరీలో మధ్యాహ్నం కునుకు మంచిదేనా, కాదా అనేది తెలుసుకుందాం. READ ALSO: Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు… -
Gold Allergy : బంగారు గొలుసు వేసుకుంటే దురద వస్తోందా? అయితే ఇది చూడాల్సిందే!
Jewellery Allergy : సాధారణంగా మహిళలు బంగారు ఆభరణాలను కేవలం ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా, రోజువారీగా కూడా ధరిస్తుంటారు. అయితే, మీరు ధరించే బంగారం నాణ్యతను బట్టి మీ చర్మం ప్రతిస్పందిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 24 క్యారెట్ల (24K) బంగారం అనేది 100% స్వచ్ఛమైనది, ఇందులో అలర్జీలకు కారణమయ్యే నికెల్ లేదా రాగి వంటి ఇతర లోహాలు ఉండవు. దీనివల్ల సున్నితమైన చర్మం (Sensitive Skin) ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా 24K… -
Face Signals: మీ ముఖం మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతోంది.?
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. లోపల ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, అది బయటకు ఏదో ఒక రూపంలో సంకేతాలను పంపిస్తుంది. ముఖ్యంగా మన ముఖం మన అంతర్గత ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. ఉదాహరణకు, చాలామంది కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) కేవలం నిద్ర లేకపోవడం వల్ల వస్తాయని అనుకుంటారు, కానీ వాస్తవానికి అవి శరీరంలో ఐరన్ లేదా విటమిన్ల లోపాన్ని, లేదా సైనస్ వంటి సమస్యలను సూచిస్తాయి. అదేవిధంగా,… -
Amazing Health Benefits : మీ ఇంట్లో ఈ గింజలు ఉన్నాయా? అయితే మీరు లక్కీ!
కలోంజి గింజలు లేదా నల్ల జీలకర్ర గురించి మనం వింటూనే ఉంటాం. చిన్నగా, నల్లగా ఉండే ఈ గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, వీటిపై ఆధునిక వైద్యం ఏమంటోంది? డాక్టర్ సేథి వీటి గురించి షేర్ చేసిన వాస్తవాలు ఇవే: 1. రక్తపోటు (BP) కంట్రోల్ కలోంజి గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందనేది నిజమని డాక్టర్ సేథి ధృవీకరించారు. ఇవి రక్త నాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.… -
Acid Reflux At Night : రాత్రి తరచూ గుండెల్లో మంట పుడుతుందా? అయితే ఇలా చేయండి..
రాత్రి పడుకున్నప్పుడు తరచూ గుండెల్లో మంట వస్తుందా? ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే మంట ముఖ్యంగా రాత్రి మీ నిద్రను పాడు చేస్తుంది. దీనిని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా (GERD) అంటారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!