Home
Health Principles
Health Principles News
-
Health Tips: 60 ఏళ్లైనా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే.. మీ జీవనశైలిలో చేయాల్సిన మార్పులు ఇవే…
అన్ని వయసుల వ్యక్తులు తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఏమైనా సాధించగలం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఒక నిర్దిష్ట వయసు తర్వాత శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. వయసు సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ఎవరి జీవితంలోనైనా 60 ఏళ్ల వయస్సు చాలా ముఖ్యమైన దశ. -
Health Tips: వాయు కాలుష్యంతో పోరాడే 4 రకాల టీలు.. వీటితో శ్వాసకోశ సమస్యలకు చెక్
వాయు కాలుష్యం.. సహజ వాయువులతో నిండిన వాతావరణాన్ని కలుషితం చేసి, మనుషుల ఆరోగ్యంతో పాటు జీవావరణ సమతౌల్యతను, జీవరాశుల ఉనికిని నాశనం చేస్తుంది. శ్వాసక్రియ నుంచి స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర వరకు అన్నింటినీ దెబ్బతీస్తుంది. చెట్లను నరికివేయడం, జనాభా పెరగడం వంటి అనేక కారణాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చేలా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
Rainy Season: వర్షాకాలంలో బీర్లు తాగితే మలేరియా, డెంగ్యూ తప్పువు!… ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి
బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. -
Hair Care: మీ జుట్టు బలంగా మారాంటే ఇవి తినండి..
ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల శాంపులు, నూనెలు వాడుతుంటాం. -
pregnant women: గర్భిణులు ఈ ఆహారం తింటే పుట్టేపిల్లలకు గుండెజబ్బు రాదు..
గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. -
pimples: ఈ రకం చేపలు తింటే మొటిమలు మాయం..!
ప్రస్తుతం యువత మొటిమలతో బాధపడుతోంది. చాలా మందికి వయసు పెరిగే కొద్ది మొటిమలు ఎక్కువవుతున్నాయి. వాటి నివారణకు మార్కెట్లో దొరికే ఆయింటిమెంట్స్, మందులను వాడుతుంటారు. -
Memory: జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని నియమాలు..తప్పక పాటించండి..
మీకు ఈ మధ్య మీకు ఏ విషయం గుర్తుండటం లేదా? జ్ఞాపకశక్తి మునుపటిలా కాకుండా తగ్గిపోయిందని భావిస్తున్నారా? అయితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. -
Glowing Skin: బియ్యం కడిగిన నీళ్లతో చర్మ సౌందర్యం..ట్రై చేయండి..
అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలమే కాదు.. బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి
వయసు పెరిగే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గతుంది. వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అరవై ఏళ్లు దాటిన తర్వాత క్రమంగా కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. -
Vomiting While Travelling: జర్నీలో వాంతులు అవుతున్నాయా..? ఈ టిప్స్ మీకోసమే..
ఈరోజులో ప్రయాణాలు సర్వసాదారణం. జర్నీలు చేయనివారంటూ ఎవరూ ఉండరు. ఏదో పనిమీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమందికి జర్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!