Rainy Season: వర్షాకాలంలో బీర్లు తాగితే మలేరియా, డెంగ్యూ తప్పువు!… ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి
- బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్
- ప్రస్తుతం మనం వర్షకాలంలో బీర్లు తాగడం వల్ల అనర్థాలు
- బీర్ తాగేవారికి దోమలు ఎక్కువగా కుడతాయని అధ్యయనం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మనం వర్షకాలంలో బీర్లు తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.
READ MORE: Kolkata doctor case: సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్లు.. సమ్మె విరమణ
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
అయితే బీరు తాగిన వారికి ఓ అలర్ట్ వచ్చింది. తమకు దోమలు ఎక్కువగా కుడుతుంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే అందులో మద్యం తాగేవారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
దీనికి గల కారణాలు జపాన్‌లో టొయామా యూనివర్శిటీ బయోడిఫెన్స్ మెడిసన్ విభాగం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం బీర్ తాగేవారికి దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. బీర్లు తాగడం వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు చెమట వారు విడుదల చేసే C02 దోమలను ఆకర్షిస్తాయని తేలింది. దీనిని బట్టి చూస్తే.. బీర్లు తాగే వారికి దోమలు బాగా కుడతాయి. ఇప్పుడు అసలే వర్షకాలం, రోగలు కూడా వ్యాపించే సమయం. మన పరిసరాల్లో దోమలు ఎక్కువగా తిరిగే సమయం.. దీంతో ఈ టైంలో మందుబాబులు కాస్త బీర్లకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్లే.. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ అధ్యయనంతో అయినా వర్షాకాలంలో బీర్లకు దూరంగా ఉంటే మంచిది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!