Swasth Nari Sashakt Parivar Abhiyaan: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఈసారి కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పఖవాడిని నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా “స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్” ను ప్రారంభించనున్నారు. ఈ యోజన ప్రధాన ఉద్దేశ్యం…