ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు.. వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అందులో దీర్ఘ కాలిక వ్యాధులు బీపి షుగర్ లు ఎక్కువ.. ఇవి ఒక్కసారి వస్తే పోవడం చాలా కష్టం.. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.. ఎలానో…
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.అలాగే తులసి, పుదీనా, అల్లం వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.. ఈరోజు మనం చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.…
పోషకాలు ఎక్కువగా ఉండే అంజీరాలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీటిని పచ్చి వాటిని తీసుకోవచ్చు.. అలాగే డ్రై ప్రూట్ గా కూడా తీసుకోవచ్చు.. అందుకే వీటిని రోజు ఒకటి చొప్పున తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఈ చలికాలంలో రోజూ ఉదయాన్నే నానబెట్టిన అత్తి పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన శరీరాన్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు…
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. శరీరానికి కాలసిన పోషకాలను అందిస్తుంది.. చలికాలంలో పాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను వేసుకొని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పాలల్లో తేనెను వేసుకొని తాగడం వల్ల రుచి…
చలికాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలను తీసుకోవడం మంచిది.. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఫ్రెష్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.. అందులో క్యారెట్ ఒకటి.. ఏ కాలంలో అయిన క్యారెట్ ను తీసుకోవడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.. క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. క్యారెట్ జ్యూస్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కళ్ళను…
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలి.. అలాగే eఒక పండు తినాలని నిపుణులు చెబుతున్నారు.. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండు తిన్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.. అందుకే ఈమధ్య ఎక్కువ మంది డైట్ పేరుతో ఉదయం, మధ్యాహ్నం పండ్లునే తింటున్నారు.. ఖాళీ కడుపుతో ఎటువంటి పండ్లను తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బొప్పాయిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు.పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో…
చలికాలంలో జలుబు, దగ్గు తో పాటు కీళ్ల నొప్పులు కూడా బాధిస్తాయి.. వాటి నుంచి బయట పడటానికి అందరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు..కానీ ఏ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. ఆ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.. రోగనిరోధక…
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. గొంతులో చుక్క పడందే పొద్దు పొడవదు.. అలాంటి కాఫీని బయట కొనాలంటే 20 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది.. రకరకాల కాఫీలు మార్కెట్ లో కనిపిస్తుంటాయి.. కానీ ఒక కప్పు కాఫీ ధర రూ.6 వేలు అంటే నమ్ముతార.. అసలు నమ్మరు.. అమెరికాలో ఓ కాఫీ షాప్ చేస్తున్న కాఫీ ధర అక్షరాల ఆరు వేలు.. దాన్ని ఓ అడవి జంతువు మలంతో…
చలికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.. ఇక పండ్లను కూడా నిపుణుల సలహా తీసుకొని తినడం మంచిది..అయితే ఈకాలంలో సపోటాల ను తినడం మంచిదేనా? అనే సందేహం కలగడం కామన్.. కానీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కాలంలో సపోటాలను తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటికి మేలు చేస్తుంది. సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది, ఇది…
చాలా మందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు.. కొందరు మామూలు నీళ్లు తాగితే, మరికొంతమంది మాత్రమే వేడి నీళ్లను తాగుతారు..ఇలా ఉదయాన్నే లేచి నీరు తాగడం అన్నది చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం లేవగానే నీటిని తాగడం వల్ల అధిక బరువును తగ్గవచ్చు.. జీర్ణ క్రియ బాగుంటుంది.. అలాగే ఉదయం కనీసం రెండు గ్లాసులు నీటిని తీసుకోవాలి.…