పూర్వ కాలం నుంచి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఒక వరంలా మారాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వైద్యులు సైతం కొబ్బరి నీటిని తాగాలని సూచిస్తూ ఉంటారు. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించి హైడ్రేట్ గా ఉంచడంలో కీలక రోల్ ప్లే చేస్తాయి. కొబ్బరి నీళ్లలో లభించే పోషకాలు అనేక ఆరోగ్య �