Diabetes Skin Symptoms: ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇకపై ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఇప్పుడు ఈ వ్యాధి బారిన యువతరం కూడా పడుతోంది. డయాబెటిస్ అనేది చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు రక్తంలో ఎక్కువగా చక్కెర ఉన్నప్పుడు, చర్మం యొక్క సహజ రక్షణను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి. మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి.…