Brown Bread: కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. బ్రెడ్ లో ఉండే పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్రెడ్ ఎక్కువగా తింటే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్,…