ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. అయితే సైబర్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో బ్యాంకులు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు…