Stock market: మరోసారి రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
- మంగళవారం స్టాక్ మార్కెట్‌కు సరికొత్త కళ
- సెన్సెక్స్.. నిఫ్టీ ఆల్ టైమ్ తాజా రికార్డ్‌లు సొంతం
- మొదటి సారి 78000 క్రాస్ దాటిన సెన్సెక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం మరోసారి రికార్డ్‌లు సొంతం చేసుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించింది. ఇక నిఫ్టీ, సెన్సెక్స్ ఊహించని రీతిలో పుంజుకున్నాయి. మొదటి సారి సెన్సెక్స్ 78100 మార్కు దాటగా.. నిఫ్టీ కూడా 23700లకు పైగా మార్కు క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 78, 053 దగ్గర ముగియగా.. నిఫ్టీ 183 పాయింట్లు లాభపడి 23, 721 దగ్గర ముగిసింది. రెండూ కూడా తాజా అల్‌టైమ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 దగ్గర ప్రారంభమైంది.
సెన్సెక్స్ సూచీలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉండగా… ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, టైటన్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
సెక్టార్లలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సూచీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. రెండు సూచీలు 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. రియల్టీ ఇండెక్స్ దాదాపు 2 శాతం క్షీణించింది. మొత్తానికి మంగళవారం అంతా సూచీలు సానుకూల పవనాలు వీచాయి.
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!