అంబుడ్స్ మెన్ ఇచ్చిన నిర్ణయం పై హైకోర్టు ను ఆశ్రయించాము అని హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ అన్నారు. అంబుడ్స్ మెన్ నిర్ణయం పై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబుడ్స్ మెన్ కు అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేసే అధికారం లేదు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్ కు అజహరుద్దీన్ కు ఎలాంటి సంబంధం లేదు. లీగ్స్ కు మొత్తం అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసింది. దీపక్ వర్మ…