హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు.…