Harry Potter Reboot: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ మూవీ సిరీస్ లలో ఒకటైన హ్యారీ పోట్టర్ (Harry Potter) ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ సిరీస్‌కు గల ఫ్యాన్‌బేస్ ను దృష్టిలో ఉంచుకుని HBO Max తాజాగా దీనికి రీబూట్ వెర్షన్ ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సారి హ్యారీ పోట్టర్ పాత్రలో స్కాట్లాండ్‌కు చెందిన నటుడు డొమినిక్ మెక్‌లాఫ్లిన్ (Dominic McLaughlin) నటిస్తున్నారు. HBO Max అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా…
‘కాన్ జ్యూరింగ్’ సిరీస్ హారర్ మూవీ లవ్వర్స్ కి బాగా ఇష్టమైన ఫ్రాంఛైజ్. ప్యాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ‘కాన్ జ్యూరింగ్’, ‘కాన్ జ్యూరింగ్ 2’ సూపర్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు మూడో చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ద కాన్ జ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ సినిమా 2019, జూన్ 3న ప్రాంభమైంది. అప్పట్నుంచీ కంటిన్యూగా పిక్చరైజేషన్ పూర్తి చేసుకున్న ‘కాన్ జ్యూరింగ్…