క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న…