మెగాస్టార్ చిరంజీవి బర్త్ రోజు వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిటింగ్ కి సరైన సమాధానం ఈ మధ్య కాలంలో రాలేదు. ఏ సినిమా చూసినా ఇది చిరు చేయాల్సింది కాదు అనే మాట తప్ప. అబ్బా అన్ని రోజులకి చిరు సరైన సినిమా చేస్తున్నాడు, ఇక మా సత్తా ఏంటో చూపిస్తాం అని మెగా అభిమానులు అనుకున్న సందర్భం గత అయిదారు ఏళ్లలో…
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు కీలక వ్యాఖ్యలు.. ఇంత సాధించిన మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు విమర్శిస్తారు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా విమర్శిస్తారు.. ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకు తెలీదు. అన్న, తమ్ముడిని విమర్శిస్తే తాట తీస్తా… చిరంజీవి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు.. చిరంజీవిని ఏమైనా అంటే అడ్డంగా చీల్చేసే అభిమానులున్నారు. ఏదో చేయాలనే తపన ఉన్నవాడు పవన్ కళ్యాణ్. పవన్ డైరెక్టర్ అవుతానంటే హీరో చేశారు చిరంజీవి. ఏపీ రాజకీయ ముఖ…
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు (ఆగస్టు 22) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ఆయనకు అభిమానుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ మెగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉదయం మెహర్ రమేష్‌తో చిరంజీవి నెక్స్ట్ మూవీ టైటిల్‌ను మహేష్ బాబు ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు. మీ సినిమా టైటిల్‌ని ఆవిష్కరించడం గౌరవంగా ఉంది. “భోళా శంకర్”…
ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియో ను పంచుకున్నాడు. “జీవితంలో మర్చిపోలేని క్షణాలు, నేను అప్పా అని పిలుస్తాను! నా ఆచార్య… పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చరణ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోలో తన తండ్రితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక్క వీడియోతో తన తండ్రిపై ప్రేమ, ఆప్యాయతను తెలియజేశాడు చరణ్. మెగా తండ్రీ కొడుకులు ఇద్దరూ…
మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆగస్టు 22ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ స్పేస్ సెషన్ లో పాల్గొని సందడి చేయనున్నారు. చిరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. చిరంజీవి ఫాలోవర్స్ మెగాస్టార్ పుట్టినరోజు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌కు పిలుపు అందింది. ఈ రోజు ఈ ట్విట్టర్ స్పేస్ సెషన్‌లో పాల్గొనే ప్రముఖుల జాబితాను నిర్వాహకులు విడుదల…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అన్న పేరుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆయన తరువాత ఆ స్థాయిలో నవలాచిత్రాలతో విజయం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని లవ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో నటించారు. అయితే చిరంజీవి కోసమే అన్నట్టుగా కొన్ని నవలలు యాక్షన్ ను కూడా జోడించాయి. సదరు నవలల ద్వారా చిరంజీవి నటునిగా మంచిపేరు సంపాదించారు. చివరకు మెగాస్టార్ గా జనం మదిలో నిలిచారు. ఆయన…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించిన హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెట్టారు. మరోవైపు ఆయన సినిమా నుంచి అప్డేట్లు రాబోతుండడం ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తోంది. చిరంజీవి పుట్టినరోజు ట్రీట్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్లు రానున్నాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ చిరంజీవి…