రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త కారణంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలువురు గాయాలపాలవుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. Also Read:Off The Record: ప్రభుత్వాన్ని ప్రశ్నించారా..? ఇరుకున పెట్టారా..? అడిషనల్ డీసీపీ వాకింగ్ చేస్తున్న సమయంలో…
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.