టి20 ప్రపంచ క్రికెట్లో మ్యాచ్ చివరి బాల్ వరకు కూడా విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పడానికి చాలా కష్టం. చివరి రెండు ఓవర్ల వరకు మ్యాచ్ ఒక జట్టువైపు ఉంటే.. అదే ఆట ముగిసే సమయానికి ఫలితం వేరే టీం వైపు కూడా మారిపోవచ్చు. అంతలా టి20 ఫీవర్ క్రికెట్ లవర్స్ కు పట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం భారతదేశంలో ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఐపిఎల్ 17 సీజన్స్ లో…