Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
Lover Kills Family: బీహార్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన బాలిక కుటుంబాన్ని హతమార్చాడు. ఈ ఘటన సరన్ జిల్లాలోని ధనాదిహ్ గ్రామంలో జరిగింది.
Hate Crime: అగ్రరాజ్యం అమెరికాలో విద్వేషపూరిత దాడులు కొనాసాగుతున్నాయి. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. తాజాగా ఓ సిక్కు యువకుడిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తలపాగా ధరించిన 19 ఏళ్ల సిక్కు యువకుడిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో చోటు చేసుకుంది.