Australia: F*** Off, ఇండియన్.. ఆస్ట్రేలియాలో వ్యక్తిపై జాతివివక్ష దాడి..
- ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దారుణమైన దాడి..
- జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తూ చితకబాదిన వైనం..
- బాధితుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రిలో చికత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
Read Also: Bhatti Vikramarka: మహిళలు రూ.6680 కోట్లు ఆదా చేసుకున్నారు.. అందరికీ శుభాకాంక్షలు!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
మీడియా నివేదికలు ప్రకారం, చరణ్‌ప్రీత్ సింగ్ తన భార్యతో కలిసి కారులో నగరం తిరిగేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అతడి వద్దకు వచ్చి జాతిపరమైన దూషణలు ప్రారంభించాడు, ఎలాంటి కవ్వింపులకు పాల్పడకున్నా, నిందితులంతా కలిసి అతడిని చితకబాదారు. ‘‘f— ఆఫ్, ఇండియన్’’ అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు. బాధితుడిని స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, సొంత దేశానికి వెళ్లాలని అనిపిస్తుంది, మీరు మీ శరీరంలో ఏదైనా మార్చవచ్చు, రంగును మార్చలేరు అని చరణ్‌ప్రీత్ సింగ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వ్యక్తి మెదడుకు గాయం అయింది, ముఖానికి పెద్ద ఎత్తున గాయాలు అయ్యాయి. ప్రస్తుతం, సింగ్ రాయల్ అడిలైడ్ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో ఇప్పటి వరకు కు 20 ఏళ్ల వ్యక్తిన అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా నిందితులను గుర్తించే పని జరుగుతోంది. ఈ ఘటన అడిలైడ్‌లో ఇండియన్ కమ్యూనిటీలో ఆగ్రహానికి కారణమైంది. విదేశీ విద్యార్థులు, వలసదారుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
✨Indian #student Charanpreet Singh brutally #attacked in Adelaide by 5 men shouting #racial slurs. 🚨Hospitalised after unprovoked #assault near #Kintore Ave. 👮Police took statements but no charges yet. 🆘#TheIndianSun
🔗 https://t.co/BXZQ93X6Vy pic.twitter.com/tO5ExzWNpf
— The Indian Sun (@The_Indian_Sun) July 19, 2025
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!