Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..
- బీహార్‌లో ప్రేమోన్మాది అరాచకం..
- ఇద్దరు బాలికలతో పాటు వారి తండ్రి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Kills Family: బీహార్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన బాలిక కుటుంబాన్ని హతమార్చాడు. ఈ ఘటన సరన్ జిల్లాలోని ధనాదిహ్ గ్రామంలో జరిగింది. నిందితుడు ఇద్దరు మైనర్ బాలికలతో పాటు వారి తండ్రిని కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ దాడిలో బాలికల తల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Read Also: UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. ఉప ఎన్నికల ముందు యోగి vs కేశవ్ మౌర్య?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రసూల్‌పూర్‌కి చెందిన ఇద్దరు నిందితులు సుధాన్షు కుమాల్ అలియాస్ రోషన్, అంకిత్ కుమార్ మంగళవారం రాత్రి తారకేశ్వర్ సింగ్ అలియాస్ జబర్ సింగ్, అతని ఇద్దరు మైనర్ కుమార్తెలపై పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు సరన్ పోలీసులు తెలిపారు. తారకేశ్వర్ సింగ్ భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, ఇతర సమాచారాన్ని సేకరించి నిందితులు ఇద్దర్ని పోలీసులు నేరం జరిగిన గంటలోపే అరెస్ట్ చేశారు. సుధాన్షు కుమార్‌కి ఒక అమ్మాయికి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే ముగ్గురి హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో హత్యకు నిందితులు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చాప్రా సదర్ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!