Tata Altroz Facelift: టాటా మోటార్స్ మే 22న 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు అధికారికంగా బుకింగ్ లకు ఆహ్వానం పలికింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతీ బాలెనోకు గట్టి పోటీగా నిలిచే ఈ కొత్త వెర్షన్ బుకింగ్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో టాటా అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫీచర్స్, ధరలను…
సిట్రోయెన్ ఇండియా మార్చి నెలలో ఎంట్రీ లెవల్ కారు C3 పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుని కస్టమర్లు తమకు నచ్చిన మోడళ్లను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది.
Hyundai Santro : హ్యుందాయ్ తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ శాంట్రోను న్యూ లుక్ లో విడుదల చేయనుంది. ఈ కారు స్టైలిష్ డిజైన్‌తో మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికత, అద్భుతమైన పర్ఫామెన్స్ తో కూడా వస్తుంది.