Maama Mascheendra Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు హీరో సుధీర్ బాబు. అయితే మహేష్ బావ అని కాకుండా మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక గతేడాది కొన్ని పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నా కూడా.. మంచి అవకాశాలను అందుకొని కష్టపడుతున్నాడు.