Harry Potter author JK Rowling receives death threat: ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఇటీవల దాడికి గురైన ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ విన్నర్ సల్మాన్ రష్దీ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ ప్రస్తుతం చాలా అనారోగ్యంగా అనిపిస్తోంది.. అతను త్వరగా కోలుకోనివ్వండి’
ప్రస్తుతం సినిమాలకు యువత రాజపోషకులని పలువురి అభిప్రాయం. యువత ఏ చిత్రాన్నైనా తొలి రోజు, మొదటి ఆట చూడాలని తపిస్తుంది, నిజమే! కానీ, ఇంటిల్లి పాదిని సినిమాకు తీసుకు రాగల సత్తా ఒక్క బాలలకే ఉంది. ఇది ఈ నాటి నిజం కాదు! బాలలను ఆకట్టుకోవడం వల్లే అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు మూటకట్టుకోగలిగాయి. ఇక బాలలను ఆకర్షించే అంశాలతో తెరకెక్కిన చిత్రాలు మరింతగా వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ మధ్య విజయాలను తరచిచూచినా, అందులో…
‘హ్యారీ పాటర్’ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. మొత్తం 8 చిత్రాలతో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, ‘హ్యారీ పాటర్’ సిరీస్ లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గుర్తుకు ఉన్నారా? భారతీయ మూలాలున్న అమ్మాయిలుగా సినిమాలో వారి పాత్రల్ని చూపిస్తారు. అయితే, రియల్ లైఫ్లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గా నటించిన అఫ్సాన్ ఆజాద్, షెఫాలీ చౌదరీ ఇండియన్స్ కాదు. బంగ్లాదేశీ మూలాలున్న బ్రిటీష్ బ్యూటీస్! Read Also : ఎల్లో…