Harry Potter: పుస్తకం కొన్న ధర రూ.32 … అమ్ముడు పోయింది రూ.11లక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Potter: కొన్నింటిని కొన్నప్పటికీ కంటే అమ్మేటప్పుడు తక్కువకు అమ్మాల్సి వస్తుంది. మరికొన్ని కొన్న ధర కంటే ఎక్కువకు అమ్ముడుపోతాయి. అటువంటి కోవలోకి వస్తుంది ఈ పుస్తకం. ఇది మామూలు పుస్తకం కాదు.. ప్రపంచ ప్రఖ్యాటి గాంచిన హ్యారీ పోటర్ పుస్తకం. అదీ మొదటి ఎడిషన్‌కు సంబంధించిన పుస్తకం. దీంతో ఆ పుస్తకానికీ అంత క్రేజీ ఏర్పడింది. దీంతో కొన్న ధర పదుల్లో ఉంటే.. లక్షల్లో అమ్ముడు పోపయింది..
Read also: Ambati Rambabu: మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై మీకున్న అభ్యంతరం ఏంటి?
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
హ్యారీ పోటర్ గురించి తెలియని వారు ఉండటం కష్టం. అదొక కల్పిత కథ అయినప్పటికీ.. ఈ సిరిస్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈసిరిస్ సినిమాగా వచ్చినా, పుస్తకంగా వచ్చినా ఎగబడి చూశారు. అయితే తాజాగా ఈ సిరీస్ కి సంబంధించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ హ్యారీ పోటర్ కథలను అందించిన రచయిత జేకే రౌలింగ్ ఆ న్యూస్‌ను బయటకి తీసుకొచ్చారు. విషయానికి వస్తే, హ్యారీ పోటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ అనే అరుదైన మొదటి ఎడిషన్ రిచర్డ్ వింటర్ టన్ వేలం నిర్వహించారు. ఈ పుస్తకం వేలంలో దాదాపు రూ.11లక్షలకు అమ్ముడుపోవడం విశేషం. లామినేటెడ్ బోర్డ్ కవర్‌తో 1997లో బ్లూమ్స్‌బరీ ప్రచురించిన ఈ పుస్తకం 500 మొదటి ఎడిషన్‌లో ఫస్ట్ ఇంప్రెషన్‌లో 500 పుస్తకాలను ముద్రించారు. వాటిలో ఒకటిగా ఈ పుస్తకం కూడా ఉండటం విశేషం. మొదటి ఎడిషన్‌లో 300 పుస్తకాలను లైబ్రరీలకు పంపించగా, దానిలో ఒక దానిని వేలం వేశారు. ఇది మొదటి కాపీ కావడంతో అందరూ ఎగబడి వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. నిజానికి ఈ పుస్తకం ప్రింట్ సమయంలో దాని ధర కేవలం రూ.32 .. కాగా ఇప్పడు రూ.11లక్షలకు అమ్ముడు పోవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం తమకు సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!