Gnanasagar Dwaraka on Harom Hara Movie Climax: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇప్పటికే హరోం హర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచాయి.…