పండ్లు ఆరోగ్య గుళికలు అంటుంటారు. పండ్లు బాగా తింటే ఆరోగ్యానికి ఏలోటు ఉండదని అంటుంటారు. ప్రతీ రోజు ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఆహారంలో పండ్లను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.పండ్లలో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే, చాలా మంది పండ్లు తినేటప్పుడు తప్పులు చేస్తారు. Also Read:BCCI: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పాకిస్తాన్‌ను…