Home
Harish Shankar
Harish Shankar News
-
PSPK28 ప్రీ లుక్: కాస్త నిరాశపరిచిన హరీష్ శంకర్
సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి.. అభిమానుల ట్వీట్స్ తో ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ మోత మోగింది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రాగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటుంది. ఆ తరువాత ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల తేదీని మాత్రమే ప్రకటించిన.. ఫ్యాన్స్ సంతృప్తిగానే ఉన్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా… -
ఆ స్పెషల్ రోజునే పవన్, హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత “వకీల్ సాబ్”తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన “భీమ్లా నాయక్” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్, రానా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని… -
పవన్ – హరీష్ శంకర్ సినిమాలో ఇద్దరు నాయికలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్… -
మరోసారి పవన్‌తో నందాజీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తిండిపోయే పాత్రలు చేశారు. ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘వకీల్‌సాబ్’ సినిమాల్లో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి పవన్ తో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న #PSPK28 సినిమాలో ఆయన నటించబోతున్నారనే ప్రచారానికి.. ఈ దర్శకుడు షేర్ చేసిన ట్వీట్ మరింత… -
గీతా ఆర్ట్స్ తో హరీష్ శంకర్!
డైరెక్టర్ హరీశ్ శంకర్ మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు రూపొందించాడు. కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వర్క్ చేయలేదు. 2006తో షాక్తో మొదలైన హరీశ్ శంకర్ దర్శకత్వ ప్రస్థానం ఈ పదిహేనేళ్ళలో ఏడు చిత్రాలు తీసేలా చేసింది. ఎనిమిదో చిత్రం పవన్ కళ్యాణ్ తో మైత్రీ మూవీ మేకర్స్ కోసం చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో మూవీస్ చేశాడు… -
పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మలయాళ బ్యూటీ
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆమె సినిమా చేయకుండానే టాలీవుడ్ లోను క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. ‘పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ… -
పవన్ ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ కు నాగబాబు ఫిదా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్‌పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా… -
“పిఎస్పీకే 28” కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా “పిఎస్పీకే 28” మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం… -
హరీష్ శంకర్ కు పూజాహెగ్డే “స్వీట్” సర్ప్రైజ్
బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే… -
లెక్చరర్ పాత్రలో పవర్ స్టార్!
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రీ-ఎంట్రీ తర్వాత మాస్టర్ అనే మాస్ అండ్ క్లాస్ మూవీ చేశారు. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ దాన్ని నిర్మించారు. ఇప్పుడు అన్న చిరు అడుగుజాడల్లో నడవబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించబోతున్న పీ.ఎస్.పీ.కే. 28లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషించబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ సినిమాలో లెక్చరర్…
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!