కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీపై మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మొన్న షబ్బీర్ అలీ గజ్వేల్ కి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడని, గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే అని హరీష్ రావు మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, harish rao, shabbir ali
నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో మొదటి మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తన పదేళ్ల నివేదిక కార్డును విడుదల చేసింది. “2014లో మేము 11వ ర్యాంక్‌లో ఉన్నాము. Breaking news, latest news, telugu news, haris rao,
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తెలంగాణకు 90 టీఎంసీల నీటిని వినియోగించకుండా అడ్డుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తిరస్కరించడంతో తెలంగాణకు న్యాయం జరిగిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. breaking news, latest news, telugu news, big news, harish rao, krishna water
సంగారెడ్డి మహబూబాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు హామీ ఇచ్చారు... breaking news, latest news, telugu news, big news, harish rao,
తెలంగాణ-ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోడీ చెప్పారు.. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. మాపై విష ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన విమర్శించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఆరు నెలలకు, ఇది మరింత ఆకర్షణీయంగా మారుతోంది. అయితే.. కోమటి చెరువు పై ఆహ్లదం పంచే.. అద్భుత ప్రపంచం డైనోసార్ థీమ్ పార్క్ పర్యటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. breaking news, latest news, harish rao, artificial beach,
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం ప్రారంభించారు. breaking news, latest news, telugu news, cm kcr, harish rao,
ప్రజారోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తూ, తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ దేశ అవసరాలను తీర్చేందుకు ఏటా 10,000 మంది వైద్యులను తయారు చేసే దిశగా రాష్ట్రం దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, medical colleges, harish rao