Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు హిట్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. కానీ ఈ నడుమ తీసిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా సరే ఆయనకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆయన మూవీ చేస్తున్నాడు. కాకపోతే ఆ మూవీకి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇంత ఇమేజ్ ఉన్న హరీష్ తన పర్సనల్ లైఫ్ విషయాలను…