కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్, హారీష్ జైరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్‌లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ పస్ట్ మూవీ మిన్నాలే (చెలి) దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు హరీష్ జైరాజ్. కాకా కాకా, ఘర్షణ, వెట్టియాడు, వెల్లియాడు, పచ్చైకలి ముచ్చిత్రం, వారణం ఆయిరం వరకు బ్లాక్ బస్టర్సే. Also Read : Mega Brothers…