Suryadevara Harika: సాధారణంగా ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. హీరోల కొడుకులు హీరోలు.. డైరెక్టర్ కొడుకులు హీరోలు.. హీరోయిన్ల కొడుకులు హీరోలు.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతోనే బతికేస్తున్నారు చాలామంది.