టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…