Venkatesh Trivikram Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టైన త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై…