పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు మిశ్రమ స్పందన రాబట్టింది. పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి తొలుత దర్శకత్వం వహించాడు. కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్నఈ సినిమాకు సంబంధించి క్రిష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. Also Read : HHVM :…
హరి హర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఖుషి, బంగారం తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం , పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుండడంతో…
సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్సాపీసుకు హరి హర వీరమల్లుతో ఓ ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. ఈ వారం గ్యాప్ లో అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ఫ్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమాపేరు ‘కొత్త పల్లిలో ఒకప్పుడు’. ఇప్పటికే రిలీజైన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. విడుదలకు కేవలం తొమ్మిది రోజులు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది ‘హరి హర వీరమల్లు’. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్…