హరి హర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఖుషి, బంగారం తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం , పవర్ స్టార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి ఎం ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుండడంతో…