పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వీడియో లేకపోతే, నిజానికి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావలసి ఉంది. కానీ, షూటింగ్ పూర్తయిన వెంటనే రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కావడం లేదు. అయితే, ఈ సినిమాను మే 3వ తేదీన రిలీజ్ చేయొచ్చని అంచనాలు ఉన్నాయి. కానీ, బుక్ మై షోలో జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అప్పుడే పోస్టర్ పెట్టేశారు. దీంతో అసలు ఎప్పుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్ లో ఈ మధ్య పాల్గొన్నారు. దాదాపు ఈ సినిమా…