పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘OG’. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ‘పవన్ కళ్యాణ్’ని చూపిస్తూ ముంబై…
రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా సినిమాల రికార్డులని బ్రేక్ చెయ్యగల హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హీరోయిజం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే పవన్ కళ్యాణ్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ సినిమా తెలుగు వర్షన్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు పవన్ కళ్యాణ్. సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు…
యంగ్ హీరో నితిన్ కు ఈ యేడాది ఏమంతగా అచ్చిరాలేదు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వచ్చిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోక పోవడం వల్ల అతని సొంత బ్యానర్ లో తెరకెక్కిన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అది కూడా వీక్షకులను పెద్దంత మెప్పించలేకపోయింది. ఇదిలా ఉంటే నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమౌతున్న…